OBSERVER SHADOW NEWS
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 6:11 am Posted by : OBSERVER NEWS DESK

ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దిండిగాల రాజేందర్.

అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్:-

హనుమాన్ జయంతి సందర్బంగా బి ఆర్ ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, పార్టీ వ్యవస్థాపాక సభ్యులు దిండిగాల రాజేందర్ ఇల్లందు పట్టణంలోని నెంబర్ టు బస్తీ 5 వ వార్డులో కొలువైన అతిపురాతన ఆంజనేయ స్వామి వారి గుడిలో ప్రత్యేక పూజలు చేసి ఆరాదించారు.. ఈ సందర్బంగా ఆలయ పూజరులు రాజేందర్ గోత్ర నామాలతో పూజాధి కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వదించారు.