ఇల్లందులో శ్రీ చైతన్య ఐఐటి & నీట్ అకాడమీ ప్రారంభ
అత్యాధునిక బోధనతో ఐఐటి, నీట్ ప్రత్యేక శిక్షణ ----- చైతన్య ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ పత్తి శ్రీను. అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్ :- ఏజెన్సీ ప్రాంతమైన ఇల్లందులో గతంలో ఎన్నడు లేని విధంగా పట్టణంలో శ్రీ చైతన్య ఐఐటి & నీట్ అకాడమీ 2026-27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభించినట్లు అకాడమీ ప్రిన్సిపల్ పత్తి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు ఐఐటి, నీట్, ఈఏపీసెట్ వంటి పోటీ పరీక్షలకు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. పదవ తరగతి పూర్తి చేసిన...