ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బోళ్ళ సూర్యం సన్మానించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సేల్ కార్యదర్శి:– MD ఇబ్రహీం

అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్:- ఇల్లందు నెంబర్ 2 బస్తీకి చెందిన ప్రముఖ పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోళ్ల సూర్యం ఇల్లెందు కాంగ్రెస్ పార్టీ పట్టణ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సేల్ కార్యదర్శి MD ఇబ్రహీం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా MD ఇబ్రహీం మాట్లాడుతూ సిపిఐ పట్టణ కార్యదర్శిగా సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిగా సుదీర్ఘ కాలం పాటు ఇల్లందు సిపిఐ పార్టీకి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షపాతిగా పనిచేసిన...