ఇల్లందు మండలం రేపల్లెవాడ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన దిండిగాల.

అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్ :- మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ అజ్మీర బౌసింగ్ నాయక్ ఆహ్వానం మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, బిఆర్ఎస్ ఫౌండర్ మెంబర్ మాజీ గ్రంథాలయాల సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ మండలంలోని రేపల్లెవాడ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను శనివారం ప్రత్యక్షంగా చూడటానికి బి ఆర్ ఎస్ పార్టీ బృందంతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు రాజేందర్ తో తమ గోడును వెల్లబోసుకున్నారు. సకాలంలో ధాన్యం సేకరించటం లేదని, ధాన్యాన్ని తెచ్చి...