ఏఐటియుసి గుర్తింపు సంఘం నాయకులతో సింగరేణి యాజమాన్యం భేటీ.

అబ్జర్వర్ షాడో ఇల్లెందు న్యూస్:- హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో గుర్తింపు సంఘం అయిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ ) నాయకులతో డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్ పొట్రు , ఐఏఎస్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమావేశంలో కార్మికుల సమస్యల పరిష్కారంపై యాజమాన్యం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని, సమావేశంలో గుర్తింపు సంఘం ప్రధాన నాయకులు కార్మికులకు సంబంధించిన అనేక పెండింగ్ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా, యాజమాన్యం సానుకూలంగా స్పందించి ఈ క్రింది హామీలు ఇచ్చిందన్నారు. మెడికల్ బోర్డును ఒక నెలలోపు ఏర్పాటు...