ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభల కు ముస్తాబవుతున్న ఇల్లందు.

పట్టణ నలుమూలల జాతీయ మహాసభల వాల్ రైటింగ్ షురూ.... అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్:- పట్టణంలోని చండ్ర కృష్ణమూర్తి విజ్ఞాన భవనంలో, అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) ప్రధమ జాతీయ మహాసభలకు ఇల్లందు ముస్తాబైంది. ఇప్పటికే పట్టణంలోని నాలుగు మూలలో వాల్ రైటింగ్ షూ అయింది. కరెంట్ ఆఫీస్ సెంటర్ నుండి, మహబూబాబాద్ బైపాస్ రోడ్డు వరకు, 24, చెరువుకట్టదారిలో,కోర్టు సెంటర్లో వాల్ రైటింగ్ చేయడం జరిగిందని, సి పి ఐఎంఎల్ ప్రజాప్రందా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చండ్ర అరుణ తెలిపారు....