ఓసి అంశంపై ఇల్లందుకు వచ్చిన ఆర్డీవో మధును కలిసిన విజయలక్ష్మి నగర్ తిలక్ నగర్ జిపి సర్పంచులు రమేష్ బాబు,స్రవంతిలు.

 అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్:- ఇల్లందు పూస పల్లి ప్రాజెక్టు ఓసి అంశంపై శుక్రవారం ఇల్లందుకు వచ్చిన ఆర్డిఓ మధు ను విజయలక్ష్మి నగర్, తిలక్ నగర్ సర్పంచులు రమేష్ బాబు స్రవంతిలతో పాటు అఖిలపక్ష నాయకులు కలిశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ పూసపల్లి ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న నిర్వాసితులందరికీ మెరుగైన ప్యాకేజీ ఇచ్చి న్యాయం చేయాలని సర్పంచులు పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం ఈ ప్రాంతంలో 20% పరిశీలన చేస్తే పూస పల్లి ప్రాజెక్టు గుర్తించబడిందని మిగతా 80% ప్రాంతాన్ని సింగరేణి యాజమాన్యం...