కౌన్సిలర్ దండు సారయ్య ఆధారం లేని ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి.—- డానియల్, బడుగు సాంబమూర్తి, జాఫర్.

అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్:- కౌన్సిలర్ దండు సారయ్య ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తదని ఇల్లందు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు డానియల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి, కౌన్సిలర్ జాఫర్, కో ఆప్షన్ మెంబర్ మడుగు సాంబమూర్తి తీవ్రంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా కోఆప్షన్ సభ్యులు మడుగు సాంబ మూర్తి డానియల్ జాఫర్లతో కలిసి మాట్లాడుతూ కౌన్సిలర్ దండుసారయ్య కక్షగట్టి తన కుటుంబాన్ని ఆబాసుపాలు చేయడం సరికాదని అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు...