జనగణన లో సరైన వివరాలు అందించండి. కౌన్సిలర్ కొర్లపాటి శివ కిరణ్.

అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్ :- మే 11 నుండి ప్రారంభమైన జనగణనలో సరైన ఇంటి వివరాలను అందించాలని 22వ వార్డు కౌన్సిలర్ కోర్ల పార్టీ శివకిరణ్ తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన గణన పై అవగాహన జన గణన అనేది దేశ అభివృద్ధికి ఎంతో ముఖ్యమైన ప్రక్రియ అని, ప్రజల సంఖ్య, విద్య ఉపాధి నివాస పరిస్థితి వంటి వివరాలను సేకరించడం ద్వారా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయగలమన్నారు. మంగళవారం 22వ వార్డులో కౌన్సిలర్ కొర్లపాటి శివ కిరణ్...