నరేంద్ర మోడీ ఫాసిస్టు పాలనలో రైతుల బ్రతుకులు దినదిన గండంగా మారుతున్నాయి.

మాజీ ఎంపీ ఉమ్మడి ఏపీ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు వడ్డె శోభనాద్రి శ్వరరావు. అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్ :- ప్రభుత్వ రంగాలను నిర్వీర్యపరిచి దేశాన్ని దోచుకునే కార్పొరేట్ శక్తుల పక్షాన కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నదని మాజీ ఎంపీ రైతు నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మాజీ మంత్రివర్యులు వడ్డె శోభనాద్రిశ్వరావు అన్నారు. మంగళవారం అఖిలభారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ వ్యవస్థాపక సభలను ప్రారంభిస్తూ ఆయన ఇల్లందు పట్టణంలో రాయల చంద్రశేఖర్ ప్రాంగణంలో జరిగిన ( అయితా...