నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్పార్టీ పట్టణ అధ్యక్షులు బోళ్ల సూర్యాన్ని సన్మానించిన ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ ఖాజా గౌస్ మోయినుద్దీన్.
అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్:- ఇల్లందు నెంబర్ 2 బస్తీకి చెందిన ప్రముఖ పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోళ్ల సూర్యం ఇల్లెందు కాంగ్రెస్ పార్టీ పట్టణ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ మహమ్మద్ ఖాజా గౌస్ మొయినుద్దీన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఖాజా గౌస్ మోయినిద్దీన్ మాట్లాడుతూ సిపిఐ పట్టణ కార్యదర్శిగా సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిగా సుదీర్ఘ కాలం పాటు ఇల్లందు సిపిఐ పార్టీకి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షపాతిగా పనిచేసిన...