పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి.—- తుపాకుల నాగేశ్వరరావు.
అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్ :- కేంద్రంలో అధికార బిజెపి ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ పై పెంచినధరలను తగ్గించాలని ఆదివారం సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సత్యనారాయణపురం లో నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎలాంటి ధరలు పెంచమని హామీలిచ్చి ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం డిజిల్,పెట్రోల్ పై మూడు రూపాయలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై...