పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. —- బి ఆర్ ఎస్ నాయకులు సువర్ణపాక సత్యనారాయణ.
అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్ :- కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలనీ బిఆర్ఎస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ నాయకులు సుర్ణపాక సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండల కేంద్రం ఇల్లందులో శనివారం విలేకరుల తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్. డిజిల్ పై 3 రూపాయలు పెంచడాన్ని బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూన్నామన్నారు. డీజిల్, పెట్రోల్ దరల పెరుగుదల వల్ల నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతాయని దీని వల్ల సామాన్య ప్రజలు పై అధిక భారం...