పోగొట్టుకున్న 127 మొబైళ్లను అప్పగించిన సిద్ధిపేట పోలీసులు

 రూ.12 లక్షల విలువైన ఫోన్ల స్వాధీనం సీఈఐఆర్‌లో వెంటనే ఫిర్యాదు చేయాలని సీపీ సూచన ఈ ఏడాది జిల్లాలో ఇప్పటివరకు 344 ఫోన్ల రికవరీ సిద్ధిపేట :  పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించే కార్యక్రమంలో సిద్ధిపేట పోలీసులు మరోసారి విజయవంతమయ్యారు. జిల్లాలో పోయిన 127 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని బాధితులకు గురువారం అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ల విలువ సుమారు రూ.12 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ప్రత్యేక సాంకేతిక...