బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడిగా బాలగాని గోపికృష్ణ నియామకం.

అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్ :- ఇల్లందు నెంబర్ 2 బస్తికి చెందిన బాలగాని గోపికృష్ణ అనేక సంవత్సరాలుగా ఇల్లందు నియోజకవర్గ,పట్టణ కేంద్రంలో బిజెపి క్రియాశీలక కార్యకర్తగ ఇల్లందు నియోజకవర్గ కన్వీనర్ గా పార్టీ బలోపేతానికి అనేక విధాలుగా సేవలందించిన బాలగాని గోపికృష్ణ సేవలను గుర్తించిన బిజెపి జిల్లా,రాష్ట్ర నాయకత్వం శనివారం బాలగాని గోపి కృష్ణను బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి నియమించి నియామక ఉత్తర్వులను విడుదల చేశారు. గతంలో బిజెపి పార్టీ నిర్ణయం మేరకు ప్రతి...