మల్టీ యుటిలిటీ సెంటర్ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించిన ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డ కిరణమిత్ర డానియల్

అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్:- ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 19వ వార్డులో నిర్మాణంలో ఉన్న మల్టీ యుటిలిటీ సెంటర్( ఫంక్షన్ హాల్) పనులు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ను గత కొద్ది సంవత్సరాలుగా మధ్యలో నిలిచిపోయిన విషయం తన దృష్టికి రావడంతో శనివారం ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య సంబంధిత స్థలాన్ని సందర్శించి పెండింగ్లో ఉన్న పనులను వెంటనే ప్రారంభించాలని మునిసిపల్ అధికారులను కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇల్లందు మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్మిత్ర డానియల్ మల్టీ...