ముగ్గురు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మూడు వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియెల్.
అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్:- ఇల్లందు పట్టణంలోని 4వ వార్డు కౌన్సిలర్ ఎండి కుష్బూ ఆధ్వర్యంలో, 6వ వార్డు కౌన్సిలర్ రాధా కమల్ కోరి ఆధ్వర్యంలో 10వ వార్డు కౌన్సిలర్ మెరుగు కార్తిక యాదవ్ ఆధ్వర్యంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్ల సంపూర్ణ అసంపూర్ణ నిర్మాణ తీరుతెన్నులను పరిశీలించేందుకు శనివారం మూడో రోజు ఇల్లందు మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ ప్రత్యేక పర్యటన చేసారు. పరిశీలన కార్యక్రమం కొనసాగింపు భాగంలో మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణ...