మైనర్ బాలికపై లైంగిక దాడి విషయంలో బండి భగీరధ్ ను వెంటనే అరెస్టు చేయాలి.
చండ్ర అరుణ, షేక్ యాకుబ్ షావలి, పాయం వెంకటేశ్వర్లు. అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్:- సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం మున్సిపల్,సింగరేణి,హమాలి కార్మికుల సమావేశం పార్టీ పట్టణ కార్యదర్శి పాయం వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ప్రజా పందా మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు చండ్ర అరుణ, టి యు సి ఐ జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, పాల్గొని మాట్లాడుతూ, బండి సాయి భగీరథనీ తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్...