రాష్ట్ర ప్రభుత్వం 51 వేల కోట్లను సింగరేణికి వెంటనే చెల్లించాలి.—

డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె సారయ్య. బిఆర్ఎస్ బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం. అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్:- ఎఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యునియన్ బ్రాంచ్ కార్యవర్గ సబ్యుల సమావేశం స్థానిక విఠల్ రావు భవన్ లో ఆదివారం దాసరి రాజారామ్ అద్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వర్కర్స్ యునియన్ కేంద్ర కమిటీ డిప్యూటి ప్రధాన కార్యదర్శి కె సారయ్య పాల్గొని మాట్లాడుతూ ఈరోజు సింగరేణి ఆర్థికంగా ఇబ్బందులు పడటానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రాజకీయ జోక్యమేనని,...