శేషాచలంలో భారీ ఎర్రచందనం స్మగ్లింగ్ భగ్నం

 - రూ.1.95 కోట్ల విలువైన 76 దుంగలు స్వాధీనం  - ఒకరి అరెస్ట్‌, ముగ్గురు పరారీ  - టాస్క్ ఫోర్స్‌, అటవీ శాఖ అధికారులను అభినందించిన డీజీపీ తిరుపతి శేషాచలం రిజర్వ్ అటవీ ప్రాంతంలో భారీ ఎర్రచందనం స్మగ్లింగ్ యత్నాన్ని రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్‌, అటవీ శాఖ అధికారులు భగ్నం చేశారు. గురువారం తెల్లవారుజామున నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్లలో రూ.1.95 కోట్ల విలువైన 76 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ సందర్భంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు, రెండు కార్లు,...