సింగరేణి డిపెండెంట్ అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాల ఆర్డర్లు ఇవ్వాలని జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ధర్నా.
అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్ :- సింగరేణి డిపెండెంట్ అభ్యర్థులకు ఉద్యోగాలను ఇవ్వాలని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి డిపెండెంట్ లు ధర్నా నిర్వహించారు. అనంతరం సింగరేణి జిఎం వీసం కృష్ణయ్యకు ఏఐటీయూసీ ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిపెండెంట్ ల ధర్నాను ఉద్దేశించి ఏఐటీయూసీ వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కే సారయ్య బ్రాంచ్ కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్ లో మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో పనిచేస్తూ...