11న జరిగే రైతు ప్రదర్శన బహిరంగ సభకు విస్తృతంగా ప్రచారం.—–
షేక్ యాకుబ్ షావలి పాయం వెంకన్న. అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్ :- ఇల్లందు పట్టణంలో జరిగే రైతు జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని, శనివారం మున్సిపల్, సింగరేణి హమాలి రైస్ మిల్ కార్మికుల వద్ద ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో టియుసిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, ఇల్లందు ఏరియా అధ్యక్షులు పాయం వెంకన్న పాల్గొని మాట్లాడుతూ అఖిలభారత ఐక్య రైతు సంఘం(ఏఐయుకే ఎస్) జాతీయ ప్రథమ మహ సభలు ఇల్లందులో జరుగుతున్నాయని ఈ సభలను విజయవంతం చేసే...