TELANGANA
సింగరేణి డిపెండెంట్ అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాల ఆర్డర్లు ఇవ్వాలని జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ...
అబ్జర్వర్ షాడో ఇల్లందు న్యూస్ :-
సింగరేణి డిపెండెంట్ అభ్యర్థులకు ఉద్యోగాలను ఇవ్వాలని సింగరేణి
జీఎం కార్యాలయం ఎదుట బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి డిపెండెంట్ లు ధర్నా నిర్వహించారు. అనంతరం సింగరేణి జిఎం వీసం...





